Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసుపత్రిలో చేరిన సన్నీ లియోన్... ఎందుకంటే?

సన్నీలియోన్‌.. పోర్న్ మూవీస్‌తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యి బాలీవుడ్ సెవెన్టీ ఎంఎంపై అడుగుపెట్టింది. వచ్చీ రావడంతో ఆల్‌రెడీ వున్న సెక్సీస్టార్స్‌ను వెనక్కి నెట్టేసి స్టార్‌ హోదాను దక్కించుకుంది. ఆల్‌రెడీ వున్న పోర్న్‌ ఇమేజ్ హిందీ స్క్రీన్‌పై హొయలొలికించడ

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (13:52 IST)
సన్నీలియోన్‌.. పోర్న్ మూవీస్‌తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యి బాలీవుడ్ సెవెన్టీ ఎంఎంపై అడుగుపెట్టింది. వచ్చీ రావడంతో ఆల్‌రెడీ వున్న సెక్సీస్టార్స్‌ను వెనక్కి నెట్టేసి స్టార్‌ హోదాను దక్కించుకుంది. ఆల్‌రెడీ వున్న పోర్న్‌ ఇమేజ్ హిందీ స్క్రీన్‌పై హొయలొలికించడానికి బాగా పనికొచ్చింది. క్రమంగా పోర్న్‌స్టార్‌ ఇమేజ్ తుడిపేసుకుని బాలీవుడ్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది. మంచి హ్యూమన్‌ బీయింగ్‌గా కూడా పర్సనల్ ఇమేజ్‌ను బిల్డప్ చేసుకుని గౌరవప్రదంగానే వుంది. అయినా సరే యూత్‌ హార్ట్స్‌లో శృంగార తారగానే ముద్రపడింది. 
 
ఇప్పుడు మాత్రం సన్నీలియోన్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌ అయి కుర్రాళ్లను కలవరపెడుతుంది. మళ్లీ పాత సన్నీని ఎప్పుడు చూస్తామా అన్న దిగులు పట్టుకునేలా చేసింది. 
 
సన్నీలియోన్ చేసిన హిందీ మూవీస్‌కి ఓ వర్గం ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. విమర్శలొచ్చినా సరే పట్టువదలకుండా బాలీవుడ్లో జెండా పాతేసింది. తెలుగులో కరెంట్ తీగలో యాక్ట్‌ చేసింది. రీసెంట్‌గా వచ్చిన పిఎస్వీ గరుడవేగలో ఐటమ్‌ సాంగ్ చేసింది. పిఎస్వీ గరుడవేగ హిట్టయింది. కానీ రిలీజ్‌‌కు ముందు ఆ సినిమాకు హైప్ తెచ్చిపెట్టింది సన్నీలియోన్‌. 
 
ప్రస్తుతం ఎంటీవి కోసం ఓ షో చేస్తుంది. ఆ షూట్‌లో భాగంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ సన్నీలియోన్‌ అభిమానులను ఉలిక్కి పడేలా చేసింది. సన్నీ లియోన్‌ ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌ సమీప ప్రాంతాల్లో షూటింగ్‌లో ఉంది. ఎంటివిలో ప్రసారమయ్యే స్ప్లిట్‌ విల్లా ప్రోగ్రామ్‌ కోసం అక్కడ మకాం వేసింది ప్రోగ్రామ్‌ యూనిట్‌. ఈ ప్రోగ్రామ్ షూట్‌లో పాల్గొంటున్న సన్నీలియోన్‌ కాశీపూర్‌‌లోని బ్రిజేష్ ఆసుప్రతికి తరలించాల్సి వచ్చింది. దానిక్కారణం సన్నీలియోన్‌‌కు తీవ్రంగా కడుపునొప్పి రావడమే. ఈ న్యూస్‌తో సన్నీ ప్రేమికులు చాలామంది షాక్‌‌కు గురయ్యారు. అయితే ప్రస్తుతం సన్నీ ఆరోగ్యం బాగానే వుందని త్వరలోనే డిశ్చార్జ్‌ చేసే అవకాశం వుందంటున్నారు. సో... రియాల్టీ షోలో సన్నీ మెరుపులు తిరిగి మెరవడం ఖాయం అని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం