Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిలా మారిన సునీత బోయ.. గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట అర్థనగ్నంగా?

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (11:08 IST)
Sunitha boya
అవును.. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై గళమెత్తేందుకు శ్రీరెడ్డి అర్ధనగ్నంగా రోడ్డుపై బైఠాయించి పెను వివాదానికి దారితీసిన సంఘటన తెలిసిందే. తాజాగా సునీత బోయ గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. గత రాత్రి కార్యాలయం ఎదుట నగ్నంగా బైఠాయించింది. 
 
ఈ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ మహిళా పోలీసులు ఆమె ఒంటిపై దుస్తులు కప్పి ఆమెకు నచ్చజెప్పారు. బన్నీ వాసు తనను మోసం చేశాడని ఆమె ఆరోపిస్తూ వస్తోంది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు నెలవారీ ఖర్చులకు ఇబ్బందిగా వుందని చెప్పుకొచ్చింది. అయితే బన్నీ వాసు ప్రస్తుతం షూటింగ్‌లో వున్నాడని.. వచ్చాక మాట్లాడదామని నచ్చజెప్పారు పోలీసులు. ఆమె కాస్త డబ్బు ఇచ్చి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments