Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ సినిమాలో వెన్నెల కిషోర్.. అప్పట్లో నో- ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్!

మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి కమెడియన్‌గా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న వెన్నెల కిషోర్ ప్రస్తుతం సినిమాలు చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (13:29 IST)
మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి కమెడియన్‌గా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న వెన్నెల కిషోర్ ప్రస్తుతం సినిమాలు చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు. కానీ గోల్డెన్ అవకాశాలను మిస్ చేసుకున్నాడు. మళ్లీ అలాంటి ఛాన్స్ రావడానికి 16 ఏళ్లు పట్టింది. ఇంతకీ వివరాల్లోకి వెళితే.. 2000లో చిరంజీవి సినిమాలో కీలకమైన పాత్ర పోషించే అవకాశం వెన్నెల కిశోర్‌కు లభించింది. 
 
కానీ పాస్ పోర్టును అప్పగించాలని షరతు పెట్టడంతో.. ఆ అవకాశాన్ని వెన్నెల కిషోర్ తిరస్కరించాడు. ఇలా అప్పట్లో మెగాస్టార్ పక్కన నటించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తనకి ఆ అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. చిరు 150వ సినిమాలో హీరో స్నేహితునిగా కిశోర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంకా సునీల్ స్థానాన్ని వెన్నెల కిషోర్ చిరు సినిమాలో భర్తీ చేస్తారని తెలుస్తోంది. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments