Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కిషన్‌తో మహేష్ బాబు సోదరి సినిమా.. సాయిపల్లవి అవుట్.. అమైరా ఇన్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా ఆనందీ ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్‌పి పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సందీప్

Webdunia
బుధవారం, 10 మే 2017 (14:14 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా ఆనందీ ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్‌పి పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి కథానాయికగా ఎంచుకోవాలనుకున్నారు.
 
కానీ ప్రస్తుతం సందీప్ సరసన త్రిధా చౌదరి, అమైరా దస్తూర్‌లు నటించనున్నారు. ఈ సినిమా ఆరంభ వేడుక ఫిలిమ్ నగర్ ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంజుల ఘట్టమనేని తెరకెక్కించే ఈ సినిమా షూటింగ్ గోవాతో పాటు లండన్‌లో జరుగుతుందని టాక్ వస్తోంది. కాగా మంజులకు ప్రిన్స్ మహేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments