సుమంత్.. కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (22:22 IST)
హీరో సుమంత్ ఈమధ్య చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్నారు ఈయన. ఇప్పుడు ఈయన నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. 2018లో కేరళలో విడుదలై మంచి విజయం సాధించిన పాదయోట్టం సినిమా ఆధారంగా సుమంత్ కొత్త సినిమా తెరకెక్కుతుంది. గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కబోయే ఈ చిత్ర తెలుగు వర్షన్‌కు విను యజ్ఞ దర్శకుడు. 
 
ఐమా అనే కొత్త హీరోయిన్ ఈ సినిమాతో పరిచయం అవుతుంది. డిసెంబర్ 15, 2019 నుంచి పాదయోట్టం తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై తమ్మినేని జనార్ధన రావు, శర్మ చుక్క ఈ సినిమాను సంయక్తంగా నిర్మిస్తున్నారు. 
 
సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. సుమంత్, ఐమా న‌టిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: విను యజ్ఞ, నిర్మాతలు: తమ్మినేని జనార్ధన రావు, శర్మ చుక్క నిర్మాణ సంస్థలు: ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: షి రాజ్ కుమార్ లైన్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను, PRO: వంశీ శేఖర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments