Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన... నాగార్జునను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారు : సుమలత

సీనియర్ నటి సుమలత ఓ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దివంగత అక్కినేని నాగేశ్వర రావు తనతో సంభాషించిన వ్యాఖ్యలను ఓ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (13:35 IST)
సీనియర్ నటి సుమలత ఓ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దివంగత అక్కినేని నాగేశ్వర రావు తనతో సంభాషించిన వ్యాఖ్యలను ఓ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు నన్ను ఓ సినిమా షూటింగ్‌లో మాట్లాడారు. ‘‘నీ కలర్, హైట్‌కి తగిన అబ్బాయి విదేశాల నుంచి వస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటావా?’’ అని అడిగారట. అంతటితో ఆగకుండా ‘‘మీ అమ్మగారితో మాట్లడమంటావా?’’ అని కూడా అడిగారని చెప్పారు. 
 
ఇంతకీ ఆ అబ్బాయి ఎవరని తాను ఏఎన్నార్ గారిని ఆసక్తిగా అడిగాను. దీనికి ఆయన సమాధానమిస్తూ... ‘‘ఆ అబ్బాయి మరెవరో కాదు.. నా కొడుకే’’ అని ఏఎన్ఆర్ చెప్పారట. అప్పటికి నాగార్జున ఇంకా తెరంగేట్రం చేయలేదట. ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. అయితే ఏఎన్ఆర్ ఆఫర్‌కు ఆమె ఇచ్చిన సమాధానం ఏమిటో మాత్రం ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పలేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments