Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యూట్యూబ్ కా బాద్‌షా' సుడిగాలి సుధీర్...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (17:38 IST)
బుల్లితెరలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కార్యక్రమం ఎంతో విజయవంతంగా చాలాకాలంగా మొదటిస్థానంలో ఉంది. ఈ కార్యక్రమం వలన బాగా ఫేమస్ అయినవారిలో సుడిగాలి సుధీర్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వేణు టీంలో కంటెస్టెంట్‌గా చేరి, క్రమంగా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిన సుధీర్ తన స్నేహితులైన రాంప్రసాద్, శీనులతో కలిసి ఎన్నో స్కిట్‌లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ కార్యక్రమంతో పాటుగా మరికొన్ని షోలకు కూడా యాంకర్‌గా వ్యవహరిస్తూ బిజీ అయిపోయాడు.
 
వీరి స్కిట్ కోసమే ప్రేక్షకులు ఎదురుచూసే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సుధీర్ అభినయం, శీను గెటప్‌లు, రాంప్రసాద్ ఆటో పంచ్‌లతో బుల్లితెరలోనే కాదు, యూట్యూబ్‌లో కూడా సంచలనం సృష్టిస్తోంది సుడిగాలి సుధీర్ టీం. గతవారం టెలికాస్ట్ అయిన సుడిగాలి సుధీర్ టీం స్కిట్ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే.  
 
మూడు జనరేషన్‌లుగా వచ్చిన ఈ ముగ్గురూ స్వాతిముత్యం కమల్ హాసన్ ఆహార్యంతో చిన్నప్పుడే ఒకరి నుండి మరొకరు తప్పిపోయినట్లు చెపుతూ, మధ్యలో మూగ వాచ్‌మెన్ వారి మధ్య ఉన్న బంధాన్ని చెప్పడానికి ట్రై చేస్తూ హాస్యం పండించారు. ఇది 4 మిలియన్ వ్యూస్‌ను చేరువలో ఉందట. నిజంగా సుధీర్ సుడిగాలి యూట్యూబ్‌లో కూడా చుట్టేస్తోంది మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments