Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో రజినీకాంత్... గ్యాంబ్లింగ్ ఆటలో నిమగ్నం.. ఆయనో 420 అంటూ స్వామి ట్వీట్

తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికాకు వెళ్లారు. ఆరోగ్య వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యూఎస్‌కు వెళ్లారు. అయితే, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారో లేదోగానీ... కాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతూ కెమెరా కంటికి చి

Webdunia
గురువారం, 6 జులై 2017 (15:37 IST)
తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికాకు వెళ్లారు. ఆరోగ్య వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యూఎస్‌కు వెళ్లారు. అయితే, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారో లేదోగానీ... కాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కాడు. అంతే... ఈ ఫోటో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేతికి చిక్కింది.
 
ఇక ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన స్వామి.. దానికి కింద ఓ కామెంట్ పెట్టారు. అత‌నో 420 అంటూ కామెంట్ చేశాడు. త‌న ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చుకోవ‌డం కోసం ఆర్కే (రజనీకాంత్) 420 గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడా? అత‌నికి ఈ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఈడీ విచార‌ణ జ‌ర‌పాలి అని స్వామి డిమాండ్ చేశారు.
 
కాగా, ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రాబోతున్నారంటూ ఊహాగానాలు మొదలైనప్పటి నుంచి స్వామి తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగానే తాజాగా రజనీకాంత్‌ను 420తో పోల్చారు. అయితే, త‌మిళ‌నాడు సీఎం కావ‌డానికి ర‌జ‌నీ ఏమాత్రం స‌రితూగ‌డు అని స్వామి స్ప‌ష్టంచేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments