Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెడ్‌పై అందాలు ఒలకబోస్తూ అదిరిపోయే స్టిల్ ఇచ్చిన రణవీర్ - వాణి

మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించి హిందీలో ''బ్యాండ్‌ బాజా బారాత్‌'' సినిమాతో తెరంగేట్రం చేశాడు నటుడు రణ్‌వీర్‌ సింగ్‌. ఆ తర్వాత గూండే, రామ్‌లీలా, బాజీరావ్‌మస్తానీ సినిమాలతో ముందు వరుసలో దూసుకెళ్తున్నా

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (10:44 IST)
మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించి హిందీలో ''బ్యాండ్‌ బాజా బారాత్‌'' సినిమాతో తెరంగేట్రం చేశాడు నటుడు రణ్‌వీర్‌ సింగ్‌. ఆ తర్వాత గూండే, రామ్‌లీలా, బాజీరావ్‌మస్తానీ సినిమాలతో ముందు వరుసలో దూసుకెళ్తున్నాడు."బాజీరావ్‌
మస్తానీ''తో మంచి సక్సెస్‌ అందుకున్న బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఇప్పుడు తన తర్వాతి చిత్రం ''బేఫికర్''లో నటిస్తున్నాడు. వాణి కపూర్ ఈ చిత్రంలో తొలిసారి రణ్‌వీర్‌ సరసన నటిస్తోంది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్‌-శేఖర్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మొత్తం 23 ముద్దులున్నాయట. ప్రతి ముద్దుకీ కథలో ప్రాముఖ్యత ఉంటుందట. ముద్దులు తప్ప సినిమాలో ఇంకేమీ లేనట్టు రణ్‌వీర్ సింగ్, వాణీ కపూర్‌లు లిప్‌లాక్‌లతో రెచ్చిపోయారు. పెదవి ముద్దుల పోస్టర్లతోనే సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. 
 
ఇదిలావుండగా తాజాగా ఓ మ్యాగజిన్ కోసం రణవీర్ - వాణిలు చేసిన ఫోటో షూట్ మాములుగా లేదు.. బెడ్‌పై అందాలు ఒలకబోస్తూ... రణ్‌వీర్‌సింగ్ భుజాలపై కాళ్ళు వేసి క్లీవేజ్ షోతో దర్శనం ఇచ్చి సెగలు పుట్టిస్తుంది. వాణి ఇందులో బ్రా వేసి కింద బికినీ లాంటి వేర్ మాత్రమే ఉంది, ఈ భామ తొడలు కనిపించేలా సెక్సీ‌లుక్‌లో రణ్‌వీర్ సింగ్ మెడ వెనుక నుంచి కాళ్ళు వేసి కూర్చుంటే క్లీవేజ్ అందాలు తొంగి చూస్తుంటే రణ్ వీర్ సింగ్ కింద కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లోచక్కర్లు కొడుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం