Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.300 కోట్ల రూపాయల ఇల్లుతో ధనుష్ కొత్త రికార్డ్!

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (15:33 IST)
కోలీవుడ్ హీరో ధనుష్‌కు సంబంధించి మరో షాకింగ్ విషయం లీకైంది. ధనుష్ కొత్త ఇంటిని కట్టుకుంటున్నారట. భార్యాభర్తలు ఇద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని గడిపిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక.. ధనుష్ తన కోసం సపరేటుగా ఓ పెద్ద బంగ్లాని కట్టించుకోబోతున్నారట.
 
ప్రస్తుతానికి ధనుష్ హోటల్‌లోనే బస చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కట్టిస్తున్న ఇల్లు పూర్తి అయిన వెంటనే అక్కడికి షిఫ్ట్ అవుతారట. ఈ ఇంటికోసం ధనుష్ సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. 
 
ఇదే నిజమైతే రూ.300 కోట్ల రూపాయల ఇల్లు సొంతం చేసుకున్న ఏకైక హీరోగా ధనుష్ రికార్డు సృష్టించడం ఖాయం. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఇల్లు కట్టుకుంటే సరిపోదా.. అందులో దీపం పెట్టడానికి ఇళ్లాలు ఉండాలిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments