Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ గురించి మూడు ముక్కలడిగిన రానా... జక్కన్న ఆన్సర్స్ అదుర్స్

ఒకవైపు ఏపీ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కోసం అభ్యర్థుల వేటలో వున్నారు. ఇప్పటికే పలు స్థానాల నుంచి పోటీ చేసే వారి లిస్టు తయారుచేసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే బాహుబలి చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన దర్

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (19:49 IST)
ఒకవైపు ఏపీ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కోసం అభ్యర్థుల వేటలో వున్నారు. ఇప్పటికే పలు స్థానాల నుంచి పోటీ చేసే వారి లిస్టు తయారుచేసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే బాహుబలి చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన దర్శకుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ పైన పొగడ్తల వర్షం కురిపించారు. 
 
పవన్ కళ్యాణ్ గురించి మూడు ముక్కలు చెప్పమని రానా అడిగితే... సిన్సియర్, ట్రూత్ ఫుల్, హీరో-వర్షిప్ అంటూ చెప్పేశారు. ఇక మహేష్ బాబు గురించి అడగ్గా... హ్యాండ్‌సమ్, హ్యాండ్‌సమ్, హ్యాండ్‌సమ్ అని చెప్పారు.
 
ప్రభాస్ నటుడిగా కాకపోయి వుంటే ఏమైతే బావుంటుందని అడిగితే... చెఫ్ అయితే బావుంటుందని అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడైతే బాగుంటుందనీ, రాంచరణ్ వ్యాపారవేత్త అయితే బావుంటుందని చెప్పారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments