Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు పెద్ద సోంబేరులు...అందుకే వదిలేశా... శ్రుతి హాసన్ చెప్పేది నిజమేనా?

గ్లామర్ అండ్ సెక్సీ హీరోయిన్ శ్రుతి హాసన్ ఉన్నట్లుండి సంగమిత్ర నుంచి తప్పుకోడం కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. రూ. 250 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కించాలని మూవీ మేకర్లు ప్లాన్ చేస్తూ, అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో శ్రుతి హాసన్ హఠాత్తుగా

Webdunia
మంగళవారం, 30 మే 2017 (17:08 IST)
గ్లామర్ అండ్ సెక్సీ హీరోయిన్ శ్రుతి హాసన్ ఉన్నట్లుండి సంగమిత్ర నుంచి తప్పుకోడం కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. రూ. 250 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కించాలని మూవీ మేకర్లు ప్లాన్ చేస్తూ, అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో శ్రుతి హాసన్ హఠాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంతేకాదు... తను ఎందుకు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవలసి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చేసింది. 
 
కారణాలను ఆమె వివరిస్తూ... గత ఏప్రిల్ నెలలో ఈ ప్రాజెక్టు కోసం యుద్ధ విన్యాసాలను నేర్చుకున్నాననీ, సినిమా కోసం వందశాతం కమిట్మెంట్ చూపిస్తే, యూనిట్ మాత్రం సోంబేరుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడింది. రెండేళ్లపాటు తెరకెక్కించాల్సిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ స్క్రిప్టు రెడీ కాలేదనీ, కనీసం నటీనటుల డేట్స్ పైన కూడా క్లారిటీ లేదని ఆరోపించింది. 
 
ఇలాంటి చురుకుదనం లేకుండా సోంబేరుల్లా వుండేవారితో చేయడం కష్టమని బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. కానీ శ్రుతి చూపిస్తున్న కారణాలపై కొంతమంది నమ్మకం వ్యక్తం చేయడంలేదు. వేరే ఏదో తేడాతో బయటకు వచ్చి వుంటుందని అంటున్నారు. మరి యూనిట్ ఏం చెపుతుందో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం