Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు, హైపర్ ఆదిలను చెప్పు తెగేటట్లు కొడతా... శ్రీరెడ్డి మళ్లీ...

శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. జబర్దస్త్‌లో తనను ఉద్దేశించి కొన్ని డైలాగ్‌లు ఉన్నాయంటూ హైపర్ ఆది, నాగబాబులకు వార్నింగ్ ఇచ్చేసింది. అది కూడా అలాంటి.. ఇలాంటి వార్నింగ్ కాదు. ఏకంగా చంపేస్తానని, చెప్పుతో రోడ్డుపైనే కొడతానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు

Webdunia
సోమవారం, 28 మే 2018 (14:37 IST)
శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. జబర్దస్త్‌లో తనను ఉద్దేశించి కొన్ని డైలాగ్‌లు ఉన్నాయంటూ హైపర్ ఆది, నాగబాబులకు వార్నింగ్ ఇచ్చేసింది. అది కూడా అలాంటి.. ఇలాంటి వార్నింగ్ కాదు. ఏకంగా చంపేస్తానని, చెప్పుతో రోడ్డుపైనే కొడతానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు అసలెందుకు శ్రీరెడ్డి వీరిద్దరిపైనా పడింది అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.
 
గత వారం జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది కొన్ని డైలాగ్‌లు చెప్పారు. నువ్వు చొక్కా విప్పరా జాతీయస్థాయిలో నిన్ను చూస్తారంటూ ఎద్దేవా చేశారు. అలాగే దీక్షలు గురించి మాట్లాడారు. ఇలా ఇదంతా శ్రీరెడ్డిని ఉద్దేశించి చేసిందిగా కొంతమంది చర్చించుకున్నారు. విషయం కాస్త శ్రీరెడ్డికి తెలిసింది. దీంతో హైపర్ ఆదికి శ్రీరెడ్డి పెద్ద పంచ్‌లే వేసింది. నీ మీద నాకు మంచి గౌరవం ఉంది. నువ్వు మంచి రచయిత.. అవకాశాల్లేని నటులకు జబర్దస్త్‌లో స్థానం కల్పిస్తున్నట్లు విన్నాను. కానీ నీకెందుకు ఈ పాడు బుద్ధి అని ప్రశ్నించింది శ్రీరెడ్డి.
 
ఆ డైలాగ్‌లు నువ్వు రాశావా.. లేకుంటే నీ దగ్గర నాగబాబు రాయించారో నాకు తెలియదు. జబర్దస్త్‌లో శృతిమించిన కామెడీ కనిపిస్తోంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన ఉంది. హైపర్ ఆది నోరు అదుపులో పెట్టుకో. ఇంకోసారి అనవసరంగా నా జోలికి వస్తే నా ఒక్క చెప్పే కాదు వంద మంది మహిళల చెప్పులతో నిన్ను నడిరోడ్డుపై కొట్టిస్తానంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగబాబును కూడా వదిలిపెట్టకుండా ఆయనపై విరుచుకుపడింది శ్రీరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments