Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాస్ బెల్లంకొండ, సాగర్ కె చంద్ర చిత్రానికి టైటిల్ ఫిక్స్!

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (13:08 IST)
dir. sagar chanda action sean
కొంత గాప్ తీసుకున్న హీరో శ్రీనివాస్ బెల్లంకొండ ఓ సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ సాగర్ చంద్ర నేతృత్యంలో రూపొందుతుంది. ఇటీవలే యాక్షన్ సీన్స్ తీశారు. దర్శకుడు యాక్షన్ సీన్ ను చేసి సూపించారు. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న  యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BSS10 కోసం కలిసి పని చేస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈహై బడ్జెట్ చిత్రం, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు.
 
మేకర్స్  ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా  ఫస్ట్ లుక్ రేపు  శ్రీనివాస్ బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. దీనికి టైసన్ నాయుడు అనే పేరు పెట్టనున్నట్లు తెలిసింది. ఒకప్పడు ఈ టైటిల్ శ్రీహరి సినిమాకు అనుకున్నారట. కానీ ఆ తర్వాత శేషాద్రి నాయుడు అని పెట్టినట్లు తెలిసింది. శ్రీహరిని హీరోగా చేసింది బెల్లంకొండ సురేష్ అన్న విషయం తెలిసిందే.  
 
కాగా, ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు
 
సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ముఖేష్ జ్ఞానేష్ డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు. విజయ్, వెంకట్ , రియల్ సతీష్ సినిమా యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments