Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ పారితోషికం తీసుకుంటున్న శ్రీనిధి శెట్టి!

Webdunia
బుధవారం, 13 జులై 2022 (15:24 IST)
Srinidhi Shetty
ప్ర‌స్తుతం కెజి.ఎఫ్‌. హ‌వా మామూలుగా లేదు. ఆ సినిమాతో బాగా పాపుల‌ర్ అయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. తాజాగా ఆమె త‌మిళ‌రంగంలో ప్ర‌వేశించింది. చియాన్ విక్రమ్  న‌టిస్తున్న `కోబ్రా` కోసం ఆమెను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. అజయ్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం  యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. కాగా, ఈ సినిమాకు ఆమె దాదాపు ఆరుకోట్లు డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిర్మాత‌లు సంసిద్ధంగా వున్నారు.
 
కె.జి.ఎఫ్‌తోనే ఫేమ్‌లోకి వ‌చ్చిన ఈ భామ త‌దుప‌రి బాలీవుడ్‌లోనూ ప్ర‌వేశించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా వుండ‌గా, కోబ్రా సినిమా ఇటీవ‌లే విక్ర‌మ్‌తో యాక్ష‌న్ ఎపిసోడ్స్ తీశారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాళిని రవి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.  ఆగస్ట్ 11, 2022న సినిమా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments