Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండ‌స్ట్రీలో మూడు తిమింగ‌ళాలను దాటుకుని రావాలంటే క‌ష్టమేః శ్రీకాంత్ అయ్యంగార్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (18:51 IST)
Srikanth Iyengar
నలభై ఏడేళ్లకు నాకు బ్రేక్ వచ్చింది. ముఖ్యంగా `బ్రోచేవారెవరురా` సినిమాతో నాకు సక్సెస్ దక్కింది. ఆ తరువాత పలు సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో చేస్తున్నాను. హీరో, హీరోయిన్స్ ఫాదర్ రోల్స్, డాక్టర్ గా, పాజిటివ్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నాను` అని శ్రీకాంత్ అయ్యంగార్ అన్నారు.
 
ఆయ‌న తాజాగా `1977` అనే సినిమాలో పోలీసు అధికారిగా న‌టించారు. ఈ సినిమా 26న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు విష‌యాలు తెలిపారు. కెరీర్ గురించి మాట్లాడుతూ, ప్ర‌స్తుతం నాకుచాలా మంచి పాత్రలే వస్తున్నాయి, కానీ మూడు తిమింగలాలు దాటుకుని అవకాశాలు రావాలంటే కొంచెం కష్టమే. ఆ మూడు తిమింగలాలు ఒకరు ప్రకాష్ రాజ్, రెండు రావు రమేష్, మూడు మురళి శర్మ. ఈ ముగ్గురు నటులుగా ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు. వాళ్ళను దాటుకుని మనకు ఛాన్సులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు ప్రకాష్ రాజ్ నటన అంటే ఇష్టం. అయన నా పర్సనల్ దేవుడు. అలాగే కమల్ హాసన్ నటన కూడా చాలా ఇష్టం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments