Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైఖేల్ జాక్సన్ - శ్రీదేవిల మృతి కారణం ఇదేనా?

అతిలోకసుందరి శ్రీదేవి హఠాన్మరణానికి కారణాలపై పలువురు పలు విధాలుగా విశ్లేషిస్తున్నారు. నిజానికి ఆమె గుండెపోటుతో చనిపోయారు. కానీ, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, వైద్య నిపుణులు మాత్రం మరోలా స్పందిస్తున్నా

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (21:04 IST)
అతిలోకసుందరి శ్రీదేవి హఠాన్మరణానికి కారణాలపై పలువురు పలు విధాలుగా విశ్లేషిస్తున్నారు. నిజానికి ఆమె గుండెపోటుతో చనిపోయారు. కానీ, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, వైద్య నిపుణులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. 
 
నటి శ్రీదేవి, పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్.. ఇద్దరూ సర్జరీలతోనే కాలం గడిపారు. అందంగా కనపడాలని.. అందరినీ మెప్పించాలని విపరీతంగా కాంక్షించారు. శ్రీదేవి బాలీవుడ్‌లో ప్రవేశించి తొలినాళ్ళలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అలాగే, మైఖేల్ కూడా అంతే. తన ముక్కు కోసం ఎన్నో సార్లు సర్జరీ చేయించుకున్నాడు. 
 
అదేవిధంగా శ్రీదేవి ముక్కు సర్జరీ తర్వాత కూడా మరింత అందంగా కనిపించేందుకు ఇంప్లాంట్స్, లైపో సక్షన్, బొటాక్స్(చర్మంపై ముడతలు పోగొట్టే ప్రక్రియ) వంటి అనేక చికిత్సలను  చేయించుకున్నట్టు సమాచారం. 
 
ఇదే విషయాన్ని వైద్యులు కూడా ధృవీకరిస్తున్నారు. అందంగా కనిపించాలనే తాపత్రయమే వీరిద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లారన్నది వీరి వాదనగా ఉంది. ఇద్దరూ వారివారి రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నవాళ్లు. తమ ప్రతిభతో ఎందరినో వెనక్కి నెట్టినవాళ్లు. కానీ.. తమను తాము జయించలేక శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments