Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవిపై వర్మ తాజా ట్వీట్.. ఈ చిన్నారి సూపర్ స్టార్ అవుతుందని ఊహించారా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి శ్రీదేవి గురించి ట్విట్టర్‌లో తాజాగా ట్వీట్ చేశాడు. శ్రీదేవి అంటే వర్మకు ఎంతో పిచ్చో అందరికీ తెలిసిందే. శ్రీదేవి అంటేనే వర్మ పడిచస్తాడు. అలాంటిది తాజాగా శ్రీ

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (17:21 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి శ్రీదేవి గురించి ట్విట్టర్‌లో తాజాగా ట్వీట్ చేశాడు. శ్రీదేవి అంటే వర్మకు ఎంతో పిచ్చో అందరికీ తెలిసిందే. శ్రీదేవి అంటేనే వర్మ పడిచస్తాడు. అలాంటిది తాజాగా శ్రీదేవి టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మామ్’ చిత్రంలో శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ ఏడాది జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజు అదే ఏప్రిల్ 5న శ్రీదేవి బర్త్ డే కావడంతో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. తాజాగా, చిన్నారి శ్రీదేవి తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఓ ఫొటోను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
 
"ఈ చిన్నపిల్ల భారతీయ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్ అవుతుందని.. ఎవరైనా ఊహించి ఉంటారా? శ్రీదేవి బోనీకపూర్ నిజంగా ఓ పెద్ద అద్భుతం అంటూ ట్వీట్ చేశాడు. కాగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో గతంలో తెరకెక్కిన క్షణక్షణం, గోవిందా గోవిందా చిత్రాల్లో శ్రీదేవి నటించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments