Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా ఐఎండీబీలో అత్యధికంగా రేటింగ్ ఉన్న తన టాప్ 9 చిత్రాలు

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (19:48 IST)
దివంగత నటి శ్రీదేవి 1969లో తన నాలుగేళ్ల వయసులోనే తునైవన్ అనే తమిళ చిత్రంతో బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సహా పలు భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. హిమ్మత్ వాలా, మూండ్రం పిరై, మిస్టర్ ఇండియా, చాందినీ, ఇంగ్లిష్ వింగ్లిష్  వంటి తదితర చిత్రాల్లో నటించారు. 2013లో శ్రీదేవి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌరపురస్కారమయిన పద్మశ్రీ లభించింది.
 
ఐఎండిబిలో శ్రీదేవి టాప్ 9 అత్యధిక రేటింగ్ పొందిన టైటిల్స్ ఇవే:
1) మూండ్రం పిరై- 8.6
2) ఒలవు గెలువు- 8.4
3) సద్మా- 8.3
4) వరుమైన్ నిరం సిగప్పు- 8.3
5) జగదేక వీరుడు అతిలోక సుందరి- 8.1
6) క్షణక్షణం- 8.1
7) పదహారేళ్ళ వయసు- 8.1
8) పదినారు వయథినిలే- 8.0
9) ఇంగ్లిష్ వింగ్లిష్- 7.8

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments