Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలిసిందా రా.. కోసేస్తా.. బూతులతో చెలరేగిన శ్రీరెడ్డి

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (15:58 IST)
'జబర్దస్త్’ కార్యక్రమంతో క్రేజ్ సంపాదించుకున్నవారిలో ముఖ్యుడు 'హైపర్' ఆది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పుకునే ఆది ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన పార్టీ జనసేన తరఫున ప్రచారం కూడా చేశాడు. అయితే వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఆదిని పచ్చిబూతులు తిడుతూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టింది. సీనియర్ పాత్రికేయులు, ‘కుండబద్దలు’ యూట్యూబ్ ఛానెల్ యజమాని అయిన కాటా సుబ్బారావుపై ‘జబర్దస్త్’ కార్యక్రమంలో హైపర్ ఆది వేసిన పంచుల ప్రభావమే ఈ పోస్ట్ అనిపిస్తోంది. 
 
'ఆదిగా ఈ మధ్య పొట్టతో పాటు గు.. కూడా బాగా బలిసిందిరా. వ..లు వలిసేస్తాం జాగ్రత్త. జబర్దస్త్ స్టేజ్ అంటే ఎర్రకోటలో పీఎం ప్రసంగం అనుకుంటున్నావా?? జబర్దస్త్ లేకపోతే కుక్కలు చింపిన విస్తరి నీ బతుకు. ఒళ్లు జాగ్రత్త. సు.. కోసేస్తా బిడ్డా. కాగితం పులిగాడు వీడు. జర్నలిస్ట్ జోలికొస్తే ఉ.. పోయిస్తాం బిడ్డా' అని పోస్ట్ పెట్టింది. అసలు ఆది ఏమి పంచ్‌లు వేసాడు.. శ్రీరెడ్డి ఇంతలా స్పందించడానికి అందులో ఏముందంటే...
 
కాటా సుబ్బారావు తన ఛానెల్ ‘కుండబద్దలు’లో నిర్వహించిన ఓ షోకు హాజరైన ఆది కాస్త ఎక్కవగా మాట్లాడుతూ అడిగిన ప్రతి ఒక్కరిపై సెటైర్లు వేసాడు. దీంతో ఆగ్రహానికి గురైన సుబ్బారావు ఆదిపై మండిపడుతూ ఓ వీడియో రిలీజ్ చేసాడు. దీనికి ప్రతిగా ఆది తన బజర్దస్త్ స్కిట్‌లో ‘తీటా సుబ్బారావు’ అంటూ, తాట తీస్తానంటూ రెచ్చిపోయాడు. ఇటీవల శ్వేతా రెడ్డి తన ఇంటర్వ్యూలో కాటా సుబ్బారావును ఈ విషయంగా ప్రశించినప్పుడు ఆయన వివరించిన వీడియోను కూడా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. దీనికి ఆది రెస్పాన్స్ ఏంటో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments