Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటిపై పడిన శ్రీరెడ్డి.. ఆమె లేకుండా సినిమా పూర్తి చేయరటగా?

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (15:23 IST)
టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీకాదు. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగంగా నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేసి పాపులర్ అయిన ఈమె.. ఇలా సోషల్ మీడియాలో పబ్లిక్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తూనే వుంది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసింది. 
 
గతంలో తేజతో తాజ్ బంజారా రూములో ఇలియానా అని, విశాల్ కారవాన్‌లో జరిగే బాగోతం అదే అని రకరకాలుగా సంచలనాలు సృష్టించిన ఈమె, ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్‌పై అదే రేంజ్‌లో కామెంట్ చేసింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై సంచలన కామెంట్స్‌ చేస్తూ వరుస పోస్ట్‌లను ఫేస్ బుక్‌లో షేర్ చేసింది శ్రీరెడ్డి.
 
''బోయపాటి గారూ.. మీరు ఆమె లేకుండా సినిమాలు కంప్లీట్ చేయరంట కదా" అంటూ రాయడానికి వీలులేని బూతు పదాలను వాడింది. అంతేకాదు సదరు నటి, ఆమె భర్త ఫొటోలను షేర్ చేసి వారిపై దారుణమైన కామెంట్స్ చేసింది. బోయపాటి గురించి, ఆ నటి గురించి వల్గర్ కామెంట్స్‌తో కూడిన పోస్ట్‌లను ఫొటోలతో సహా షేర్ చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెట్టింట చర్చ మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments