Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూ ఫిల్మ్‌లు తెగ చూసేదాన్ని.. పవన్ కళ్యాణ్ అంటే అస్సలు ఇష్టముండదు : నటి శ్రీ రెడ్డి

సెక్స్ సినిమాలంటే మ‌హా పిచ్చి అని, బ్లూ ఫిలింలు అంటే పడిచస్తానంటోంది హాట్ హీరోయిన్ శ్రీ రెడ్డి. తెలుగులో పలు చిత్రాల్లో విపరీతమైన ఎక్స్‌పోజింగ్ చేసిన ఈ భామకు అవకాశాలు కరువవ్వడంతో వెండితెరపై కనిపించడం

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (13:10 IST)
సెక్స్ సినిమాలంటే మ‌హా పిచ్చి అని, బ్లూ ఫిలింలు అంటే పడిచస్తానంటోంది హాట్ హీరోయిన్ శ్రీ రెడ్డి. తెలుగులో పలు చిత్రాల్లో విపరీతమైన ఎక్స్‌పోజింగ్ చేసిన ఈ భామకు అవకాశాలు కరువవ్వడంతో వెండితెరపై కనిపించడం లేదు. ఈ సెక్స్‌ భామ టీనేజ్‌లో ఉన్నప్పుడు శృంగారం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తితో బూతు సినిమాలను ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూసేదానిన‌ని అంటోంది. 
 
తాజాగా ఈ భామ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ టీనేజ్‌లో ఉన్నప్పుడు బ్లూ ఫిల్మ్స్ చాలా చూశానని… అసలు శృంగారం అంటే ఏంటి ? అది ఎలా ఉంటుంది. ఎలా చేసుకుంటారో తెలుసుకునేందుకే తాను బ్లూ ఫిల్మ్స్ చూశాన‌ని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఇక తెలుగు హీరోల‌కు కూడా ఆమె ఓ ఉచిత సలహాలిచ్చింది. 
 
తెలుగు హీరోలు ఎప్పుడూ ఒకే రకమైన‌ సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోరుకొడుతుందని... ఏదైనా విభిన్నతరహా చిత్రాల్లో నటిస్తే బాగుంటుంది క‌దా అని వారికి స‌ల‌హాలిస్తోంది. ఇదిలావుంటే... తనకు పవన్ కళ్యాణ్ అంటే అస్సలు ఇష్టం లేదని.. రవితేజ అంటే చాలా ఇష్టమంటోంది. ఏది ఏమైనా సినీపరిశ్రమలో సెక్స్ అప్పియ‌ర‌న్స్‌ ఉన్నంత వరకు బాగా రాణిస్తారని అది తగ్గితే ఎందుకూ పనికి రారని అంటోంది శ్రీ రెడ్డి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల

భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం