Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయస్సు మాత్రం 20.. పెళ్లిసందD శ్రీలీలకు భలే డిమాండ్..

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (19:00 IST)
శ్రీలీలకు ప్రస్తుతం డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే టైర్ 2 రేంజ్ స్టార్ హీరోలు అందరూ శ్రీలీలతో ఒక్క సినిమా చేసే ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. తాజాగా చివరకు బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న సినిమాలో సైతం శ్రీలీల బాలయ్యకు కూతురుగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఏపీలోని విజయవాడకు చెందిన అమ్మాయే అయినా శ్రీలీల ఎక్కువుగా పెరిగింది. చదువుకుంది అంతా బెంగళూరే. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీలీల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణింకి దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందD సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది.
 
కేవలం హీరోయిన్ శ్రీలీలే అని ట్రేడ్ వర్గాలు ఖరాఖండీగా చెప్పేశాయి. దీంతో శ్రీలీల క్రేజ్ మామూలుగా రాలేదు. అక్కడ నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
 
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల సినిమాలో సైతం రెండో హీరోయిన్ పాత్రకు ఆమె పరిశీలించే వరకు వచ్చేసింది. వరుస అవకాశాలకు తోడు ఆమె తన రేటు కూడా పెంచేసింది. ఇంతకు ఆమె ఏజ్ ఎంతన్నది కూడా ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. తాజాగా ఆమె నిన్న 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.
 
అసలు శ్రీలీలకు జస్ట్ 20 ఏళ్ల వయస్సు మాత్రమే అంటే మనం నమ్మలేం. కానీ ఆమె గ్లామర్‌.. మెయింటైన్ చేస్తోన్న తీరుకు మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. 
 
అంటే పెళ్లిసందడి షూటింగ్ టైంకు ఆమెకు జస్ట్ 17 ఏళ్లు మాత్రమే. ఆమె ప్రస్తుతం రవితేజ సరసన నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేసిన ధమాకా సినిమాతో పాటు తాజాగా నవీన్ పోలిశెట్టి పక్కన సితారా వాళ్లు నిర్మించే సినిమాలో కూడా నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments