Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీరియస్.. శ్రీముఖి ఇంటి నుండి బయటకు?

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (11:01 IST)
బిగ్ బాస్ సీజ‌న్-3 ప్రారంభ‌మై 15 మంది కంటెస్టెంట్స్‌తో ఇప్ప‌టికే రెండు ఎలిమినేష‌న్స్ పూర్త‌య్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళ‌గా, రెండో వారం జాఫ‌ర్‌ని ఎలిమినేట్ చేశారు. 


ప్ర‌స్తుతం హౌజ్‌లో 14 మంది స‌భ్యులు ఉన్నారు. అయితే బిగ్ బాస్ టైటిల్ ఫేవరేట్‌గా హౌస్‌లోకి వెళ్లిన యాంకర్ శ్రీముఖికి గట్టి షాక్ ఇవ్వబోతున్నట్టుగా ప్రోమో వదిలింది స్టార్ మా. వాస్తవానికి ఇది గేమ్‌కి హైప్ తీసుకువచ్చే ప్రయత్నంలో భాగమే కాని.. శ్రీముఖిని ఎలిమినేషన్‌కి ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
బిగ్ బాస్ మూడో వారానికి వచ్చే సరికి ఇంట్లో 14 మంది సభ్యులు ఉండగా.. హేమ, జాఫర్‌లు ఎలిమినేట్ అయ్యారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా వయోలెన్స్‌గా మారింది. గత రాత్రి ఎపిసోడ్‌లో శ్రీముఖి ఇంటి నియమాలను పాటించలేదనే కారణంతో ఆమెను ఇంటి నుండి బయటకు పంపే నిర్ణయానికి వచ్చారు బిగ్ బాస్. 
 
ఇంకా శ్రీముఖిని ఇంటి నుండి పంపిస్తున్నట్టుగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమో సస్పెన్స్‌గానే ఉంది. ఈ ప్రోమోలో ''రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి.. శ్రీముఖి ఇంటి నుండి బయటకు'' అని బ్రేక్ ఇవ్వడాన్ని బట్టి ఇదేదో షోకి హైప్ తీసుకువచ్చే కార్యక్రమంలో భాగమే అని తెలుస్తూనే ఉంది. సో.. శ్రీముఖిని ఇంటి నుండి పంపే సాహసం అయితే బిగ్ బాస్ చేయడు. కాని జస్ట్ వార్నింగ్ ఇస్తూ శిక్ష విధిస్తారు. శ్రీముఖి కంగారు పడాల్సిన అవసరం లేదని అమ్మడు ఆర్మీ చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments