Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెషల్ థాంక్స్ చెప్పిన రామ్ చరణ్, ఉపాసన

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (17:06 IST)
Ram Charan, Upasana
రామ్ చరణ్, ఉపాసన దంపతులు తెలుగు సినిమాలోని వెల్‌విషర్‌కూ, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పోస్ట్‌ చేశారు. ఇటీవలే తాము తల్లిదండ్రులము కాబోతున్నట్లు సోషల్‌మీడియాలో తెలియగానే అందరూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు సంబంధించిన పలు అవార్డులు రావడంతోపాటు తమిళ దర్శకుడు శంకర్‌ సినిమా చేయడం వంటివి ఈ ఏడాది రామ్‌చరణ్‌కు శుభం జరిగే ఏడాదిగా పేర్కొంటూ అభిమానులు సంబరపడిపోయారు.
 
ఇందుకు వారందరినీ థ్యాంక్స్‌ చెబుతూ ఉపాసన ఫొటోను పెట్టి తెలియజేసింది. ఇద్దరూ ఫొటో షూట్‌కు సిద్ధమయిన డ్రెస్సింగ్‌ కూడా వారికి నచ్చింది. ఇది సోషల్‌ మీడియాలో అభిమానులకు అలరిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments