Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు: ఉత్తమ చిత్రం 'మహానటి'

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (14:15 IST)
సౌత్ ఫిల్మ్ ఫేర్ 66వ అవార్డుల కార్యక్రమం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘ‌నంగా  జరిగింది. 2018 సంవత్సరంలో విడుదలైన దక్షిణాది చిత్రాల నుంచి అవార్డు విజేతలను ఎంపిక చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో క‌న్నుల పండుగ‌గా ఈ వేడుక‌ జ‌రిగింది.
 
ఈ అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమా వివ‌రాలు..
 
ఉత్తమ చిత్రం - మహానటి
 
ఉత్తమ దర్శకుడు - నాగ్‌ అశ్విన్
 
ఉత్తమ నటుడు - రామ్‌ చరణ్‌ (రంగస్థలం)
 
ఉత్తమ నటి - కీర్తి సురేష్‌ (మహానటి)
 
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ విభాగం) - దుల్కర్‌ సల్మాన్‌ (మహానటి)
 
ఉత్తమ నటి (క్రిటిక్స్ విభాగం) - రష్మిక మందన్న (గీతా గోవిందం)
 
ఉత్తమ సహాయ నటి - అససూయ భరద్వాజ్‌ (రంగస్థలం)
 
ఉత్తమ సహాయ నటుడు - జగపతిబాబు (అరవింద సమేత వీరరాఘవ)
 
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - ర‌త్నవేలు (రంగస్థలం)
 
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
 
ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నావే - రంగస్థలం)
 
ఉత్తమ నేపథ్య గాయకుడు - సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే - గీత గోవిందం)
 
ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయా ఘోషాల్‌ (మందరా మందరా - భాగమతి)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments