Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా రాయ్ 'ఆంటీ'కి షాకిచ్చిన సోనమ్ కపూర్... ఏం చేసింది?

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సోనమ్ కపూర్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో హీటెక్కించింది. ఐశ్వర్యా రాయ్ అందాల మెరుపులను మించి సొగసులు చూపించి వేడి పుట్టించింది. ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకునేల తలదన్నే విధంగా తన అందాలతో మత్తెక్కించింది.

Webdunia
మంగళవారం, 23 మే 2017 (20:38 IST)
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సోనమ్ కపూర్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో హీటెక్కించింది. ఐశ్వర్యా రాయ్ అందాల మెరుపులను మించి సొగసులు చూపించి వేడి పుట్టించింది. ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకునేల తలదన్నే విధంగా తన అందాలతో మత్తెక్కించింది. 
 
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో మొదటి రోజు సాంప్రదాయ దుస్తులు వేసుకున్నప్పటికీ ఆ తర్వాత పూర్తి క్లీవేజ్ దుస్తులతో హీటెక్కించింది. డీప్ క్లీవేజ్ అందాలతో అందమైన గౌన్ వేసుకుని సోనమ్ కపూర్ అలా నడుస్తూ అందరి చూపులను తనపైనే నిలిపేట్లు చేసింది. మొత్తమ్మీద తను అన్నట్లే ఆంటీ ఐశ్వర్యా రాయ్‌కు షాకిచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం