Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనాలి బింద్రే క‌న్నీరు పెట్టించింది!

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (12:38 IST)
sonali
న‌టి సోనాలి బింద్రే ఇటీవ‌లే త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టిన ఫొటోకు అభిమానులకు జాలేసింది. చాలామందికి క‌న్నీరు పెట్టినంత‌గా ఫీల‌యి ఆమెకు మ‌నో ధైర్యాన్ని ఇచ్చారు. సోనాలికి 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందుకోసం న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంది. ఆమె భర్త గోల్డీ బెహ్ల్, కుమారుడు రణవీర్ బహ్ల్ నైతికంగా మద్దతిచ్చారు. ఇప్పుడు కోలుకుంది కూడా. కానీ గ‌త జ్ఞాప‌కాల‌ను మ‌రోసారి గుర్తుచేసుకుంటూ ఇటీవ‌లే పోస్ట్ చేసింది. ఆ ఫొటోను చూసి చాలామందికి జాలేసింది.
 
అంతేకాదు. అమెరికాలో దిగిన ఫొటోను పెట్ట‌డ‌మేకాకుండా ఆమె మాట‌లు కూడా జీవిత లోతుల్ని చూసిన‌ట్లుగా వున్నాయి. కాలం ఎంత‌గా మారిపోతుంది. ఒక‌సారి వెన‌క్కు తిరిగి చూసుకుంటే ఆ స‌మ‌యంలో ఎంత వీక్‌గా వున్నానో అర్థ‌మ‌యింది. శ్రీ‌ప‌దం త‌ర్వాత నా జీవితం ఎలా వుందో చూశాను. ఎవ‌రి జీవితాల‌ను వారే ఎంపిక చేసుకోవాలి. అలాగే మీ జీవితం కూడా అంటూ అప్ప‌ట్లో నాకు కేన్స‌ర్ వ‌చ్చిన‌ప్పుడు అంద‌రూ నేను కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేశారు. వారంద‌రికీ మ‌రోసారి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నానంటూ తెలియ‌జేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments