Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్స్‌పోజింగ్‌కే మార్కులు.. అందాలను ఆరబోస్తేనే క్రేజ్: సోనాల్ చౌహాన్

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2015 (12:52 IST)
''జన్నత్'' సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో టాలీవుడ్‌లోకి రూటు మార్చిన సోనాల్ చౌహాన్‌కు లెజెండ్ సినిమా మంచే మార్కులు సంపాదించిపెట్టింది. లెజెండ్ సినిమాకి తర్వాత డిక్టేటర్‌తో పాటు అమ్మడుకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. నటనలో పెద్దగా రాణించకపోయినా... ఎక్స్‌పోజింగ్, స్కిన్ షోలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే సోనాల్ మంచి ఛాన్సులు వెతుక్కుంటూ వస్తున్నాయి. 
 
ఈ విషయాన్ని సోనాల్ చౌహాన్ కూడా గ్రహించిందట. అందుకే హీరోయిన్‌గా క్రేజ్ రావాలంటే ఆ మాత్రం ఎక్స్‌పోజింగ్ చేయాల్సిందే అంటోంది. దేవుడిచ్చిన అందాలను ఆరబోస్తేనే మంచి క్రేజ్ లభిస్తుందని కూడా చెప్తోంది. 
 
అందాలున్నవి ప్రదర్శించడానికే కానీ.. దాచుకునేందుకు కాదనేదే సోనాల్ చౌహాన్ ఫిలాసఫీ అట. అందుకే అందాల ఆరబోతకు ఏమాత్రం నిబంధనలు పెట్టని సోనాల్ చౌహాన్‌కు యూత్‌లో మంచి క్రేజ్ లభిస్తోంది. మరి సోనాల్ చౌహాన్ ఫిలాసఫీ ఎన్నాళ్లు వర్కౌట్ అవుతుందో  వేచి చూడాల్సిందే. 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments