Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువును కాదు.. టాలెంట్‌ను చూడండి : సోనాక్షి సిన్హా

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం "లింగా". ఈ చిత్రంలో రజినీ సరసన నటించిన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఆమె బాడీ షేపింగ్ గురించి పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివారికి ఆమె ద

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (14:47 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం "లింగా". ఈ చిత్రంలో రజినీ సరసన నటించిన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఆమె బాడీ షేపింగ్ గురించి పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివారికి ఆమె దిమ్మతిరిగిపోయేలా సమాధానమిచ్చింది.
 
'చాలామంది నా లుక్ గురించి వేరొకరికితో పోల్చి కామెంట్లు చేస్తుంటారు. నేను దీనిని నాణానికి రెండు వైపులా అనే భావనతో చూస్తుంటాను. చిన్నప్పుడు నేను స్థూలకాయురాలిగా ఉండేదానిని. అయితే నేను ఇంత బరువున్నానని ఎప్పుడూ ఇబ్బంది పడిందేలేదు. 
 
అయితే కొంతమంది నేనెంత బరువు ఉన్నాను? ఎన్నికిలోల బరువు తగ్గాలి? అనే విషయమై నన్ను పాయింట్ అవుట్ చేస్తుంటారు. టాలెంట్‌ను తక్కువచేసి బరువు, లుక్ చూడటమనేది చాలా హీనమైన విషయం. నాకేది మంచిదో దానిపైనే దృష్టిపెడతాను. ఇతరుల కామెంట్లతో ఒత్తిడి పెంచుకోను'  అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments