Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు ఏమైంది.. బుగ్గలు చిన్నబోయాయే.. ముఖం అలా?

సెల్వి
శుక్రవారం, 8 మార్చి 2024 (12:42 IST)
సమంత రూత్ ప్రభును టాలీవుడ్‌లో ఫ్యాషన్ దివాగా పిలుస్తారు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె చాలా ఏళ్లుగా ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచింది. అయితే సామ్ తన అందాన్ని కోల్పోతోందని జనాలు అనుకుంటున్నారు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇటీవల, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోలను పంచుకుంది. ఇది సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. చిత్రాలలో, సమంతా ఫెమినా మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చింది. కానీ ఆమె రూపం పలు సందేహాలను తావిస్తోంది. 
 
ఈ కొత్త చిత్రాలలో ఆమె స్లిమ్ లుక్‌తో కనిపించింది. కానీ ఆమె బుగ్గలు చిన్నబోయాయి. ముఖం పాలిపోయింది. దీంతో ఆమె అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. సమంతకు ఏమైందని అడుగుతున్నారు. 
 
మయోసిటిస్‌తో ఆమె పోరాటం తరువాత, సమంతా అనేక రికవరీ థెరపీలకు తనను తాను అంకితం చేసుకుంది. తిరిగి ట్రాక్‌లోకి రావడానికి చాలా కష్టపడుతోంది. ఇటీవల బాగా బరువు తగ్గడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
ఏది ఏమైనప్పటికీ, సమంతకు ఏమైంది? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తింది. సమంత సిటాడెల్‌తో పాటు రాజ్-డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments