స్విమ్ సూట్‌లో రాశిఖన్నా అందాల ఆరబోత... (ఫోెటో ఫీచర్)

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (19:41 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో హిట్లు, పరాజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్న భామ రాశీ ఖన్నా. తాజాగా గోవాలో ఆమె స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్ పూల్‌ వద్ద పూర్తిగా అందాలు ఆరబోసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇంతకుముందెన్నడూ రాశీఖన్నా ఆ విధమైన ఫోటోలను షేర్ చేసిన సందర్భాలు లేవు. అందుకే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
 
ఇదిలావుంటే, దర్శకుడు మారుతి, కథానాయిక రాశీఖన్నా కాంబినేషన్ కూడా అలాగే మళ్లీ వస్తోంది. గత సంవత్సరం వీరి కాంబినేషన్లో 'ప్రతిరోజూ పండగే' వంటి విజయవంతమైన సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ తన తాజా చిత్రంలో రాశీఖన్నాకు దర్శకుడు మారుతి అవకాశాన్ని ఇస్తున్నారు.
 
యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రానున్న సంగతి మనకు తెలిసిందే. యూవీ క్రియేషన్స్, జీఏ 2 సంస్థలు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి 'పక్కా కమర్షియల్' అనే వెరైటీ టైటిల్ని కూడా ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో కథానాయికగా రాశీఖన్నాను తాజాగా ఎంపిక చేసినట్టు సమాచారం.
 
విశేషం ఏమిటంటే, గోపీచంద్, రాశీఖన్నా కాంబినేషన్ కు ఇది మూడో చిత్రం. గతంలో వీరిద్దరూ కలసి 'జిల్', 'ఆక్సిజన్' చిత్రాలలో నటించారు. ఇప్పుడు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments