Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 25న శివకార్తికేయన్ - కీర్తిసురేష్‌ల 'రెమో' రిలీజ్‌

శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా, బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'రెమో'. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌ల

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (19:16 IST)
శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా, బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'రెమో'. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర
క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 
 
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు సర్టిఫికెట్ లభించింది. తమిళంలో 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడతారు అని చిత్ర బృందం భావిస్తోంది.
 
ఇదే అంశంపై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ. 'హీరో శివ‌కార్తికేయ‌న్ రెమో సినిమాలో మూడు వేరియేష‌న్స్‌లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మ‌రింత స‌పోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. రెమో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్న శివ‌కార్తికేయ‌న్‌కు అభినంద‌న‌లు. ఈ చిత్రాన్ని నవంబర్ 25న విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Padi Koushik: కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుడు మృతి- త్రిస్సూర్ నివాసి.. తిరిగి రావాలనుకుని..

HMPV: చైనాలో తగ్గుముఖం పడుతోంది.. దేశంలో 17కి పెరిగిన కేసులు

సాధువుకు కోపం వచ్చింది... యూట్యూబర్‌కు చీపురు కర్రతో దెబ్బలు (video)

Japan Tsunami జపాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం: సునామీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments