Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

డీవీ
శనివారం, 6 జులై 2024 (20:07 IST)
Sitar song shoot
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ బచ్చన్' రూపొందుతోంది.  ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మ్యూజిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ జులై 8న రిలీజ్ కానుంది. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా కోసం అదిరిపోయే ఆల్బం కంపోజ్ చేశారు.
 
రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ గా హిట్స్ గా ఆలరించాయి. 'మిరపకాయ్' ఆడియో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 'మిస్టర్ బచ్చన్' ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ హిట్ కాబోతోంది.
 
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్నిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు, అయనంక బోస్ డీవోపీ కాగా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి.
 
రవితేజ, హరీష్ శంకర్, అద్భుతమైన ప్రొడక్షన్ టీం సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న "మిస్టర్ బచ్చన్" కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments