Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తలో ఆ లక్షణాలున్నాయ్.. అక్రమ సంబంధం పెట్టుకోడానికి అది ఉండాలి: సునీత

సింగర్ సునీత భర్తకు దూరంగా ఉంటుందని.. ఆమె భర్త ఆమెకు మోసం చేశాడని వస్తున్న వార్తలపై.. స్వయంగా సునీతే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. తన భర్తలో మోసం చేసే లక్షణం ఉండటం వలన దూరం పెట్టాల

Webdunia
సోమవారం, 25 జులై 2016 (09:35 IST)
సింగర్ సునీత భర్తకు దూరంగా ఉంటుందని.. ఆమె భర్త ఆమెకు మోసం చేశాడని వస్తున్న వార్తలపై.. స్వయంగా సునీతే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. తన భర్తలో మోసం చేసే లక్షణం ఉండటం వలన దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తేల్చేసింది.

తనకు 17 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల అమ్మాయి ఉందని చెప్పింది. ఇంకా తన భర్తతో విడాకులు తీసుకున్నానని అందరూ అనుకుంటున్నారని, కానీ తాను విడాకులు తీసుకోలేదని చెప్పింది. 
 
తన భర్తను 19 ఏటనే పెళ్లి చేసుకున్నానని, మెంటల్‌‌గా మెచ్యూర్టీ లెవల్స్ లేని సమయంలో పెళ్లి చేసుకున్నానని.. కాంప్రమైజ్‌లు, ఎన్నో త్యాగాలు చేస్తే.. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలసి చాలా హ్యాపీగా ఉంటారని తెలిపింది. పిల్లల గురించి ఏమాత్రం పట్టించుకోడని, తన సహనాన్ని పీక్స్‌లో పరీక్షించాడని.. అందుకే ఇప్పుడు అతని గురించి మాట్లాడాల్సి వచ్చిందని వెల్లడించింది.
 
ఇంకా తాను రహస్య వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఒంటరిగా ఉంటారని.. కానీ తనతో పిల్లలు, అమ్మా, నాన్న, నానమ్మ ఉన్నారని చెప్పింది. అలానే పొలిటీషియన్ మధుయాష్కీగారితో ఎవరికి శత్రుత్వం ఉందో తనకు తెలియదని.. దానికి తాను బలైపోయానని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments