Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ సునీత ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే..?

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (11:43 IST)
సింగర్ సునీతకు సంబంధించి ఇటీవల రెండో పెళ్లి గురించి, భర్తతో గొడవలు అయ్యాయని, ఆమె ప్రెగ్నెంట్ అని కూడా రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సింగర్ సునీత కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. 
 
అయితే.. తాజాగా సింగర్ సునీత డిసెంబర్ 6వ తేదీన వైజాగ్‌లోని ఎంజీఆర్ గ్రౌండ్స్‌లో ఫస్ట్ మ్యూజీకల్ కాన్సెర్ట్‌ను చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. 
 
ఈ క్రమంలో వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. అమ్మమ్మ గ్రామమైన వైజాగ్ అంటే తనకు ఎంతో ప్రేమ అని కూడా సునీతా చెప్పుకొచ్చారు. 
 
విమానంలో వైజాగ్ వచ్చేటప్పుడు.. అక్కడి పచ్చని చెట్లు, కొండలను చూస్తు అలా కూర్చుని పొయేదాన్ని అని సింగర్ సునీత వైజాగ్ పట్ల తనకున్న ప్రేమను గురించి చెప్పుకున్నారు. తను రియల్ గా..ఒక నేచర్ లవర్ అని.. తన ఫస్ట్ క్రష్ వైజాగ్  అని కూడా సునీత చెప్పుకొచ్చారంట.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments