Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేటైనా లేటెస్ట్‌గా వసూళ్లు! సూర్య 'సింగం-3' హిట్ టాక్

లేటైనా లేటెస్ట్‌గా వచ్చినట్లు.... సూర్య నటించిన 'సింగం 3' చిత్రం ఎన్నోవాయిదాల తర్వాత గురువారం విడుదలైంది. తమిళంలో విడుదలైంది కానీ.. తెలుగులో విడుదలకు ఆలస్యమైంది. మార్నింగ్‌ షో 11 గంటల ఆట పడలేదు.

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:39 IST)
లేటైనా లేటెస్ట్‌గా వచ్చినట్లు.... సూర్య నటించిన 'సింగం 3' చిత్రం ఎన్నోవాయిదాల తర్వాత గురువారం విడుదలైంది. తమిళంలో విడుదలైంది కానీ.. తెలుగులో విడుదలకు ఆలస్యమైంది. మార్నింగ్‌ షో 11 గంటల ఆట పడలేదు. క్యూబ్‌ వర్షన్‌ కాబట్టి టెక్నికల్‌గా ప్రాబ్లమ్‌ తలత్తెడంతో అన్నిచోట్ల ఆగిపోయాయి. ముందుగా ఐమాక్స్‌ దీన్ని ప్రదర్శించేందుకు సిద్ధం చేశారు. అక్కడ టెక్నికల్‌గా ప్రాబ్లమ్‌ వచ్చిందని అందుకే విడుదల చేయలేకపోతున్నామని.. తెలుగులో విడుదల చేస్తున్న మల్కాపురం శివకుమార్‌ తెలిపారు. 
 
అయితే ఆ తర్వాత షో పడింది. ఓపెనింగ్స్‌ బాగానే వచ్చాయి.  ప్రస్తుతానికి నాలుగురోజులు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. శుక్రవారం నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' విడుదలైంది. ఇదిలావుండగా.. సూర్య చిత్రం కేరళలో 218, బెంగుళూరులో 317 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఓవర్‌సీస్‌పరంగా మంచి వసూళ్ళను రాబట్టిందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది పక్కా మాస్‌ చిత్రం కాబట్టి.. లాజిక్‌లను చూడకుండా ఉంటే  గొప్ప సినిమా అవుతుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments