Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా 'ఒరేయ్ బామ్మర్ది'

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (18:09 IST)
Siddhartha
లవర్ బాయ్గా పలు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్ధార్థ్, సంగీత దర్శకుడిగా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న జీవీ ప్రకాష్ కుమార్లు హీరోలుగా బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  'ఒరేయ్ బామ్మర్ది‌. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు..అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా కి రమేష్ పి పిళ్లై నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.. 
 
కాగా ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో తెలుగులో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ ల మధ్య కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి..ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా టీజర్ గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యింది.
 
ఈ సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ ఏ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. సిద్ధార్థ్, జీవిప్రకాష్ కుమారులు నటించిన ఈయాక్షన్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా కిమంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది.ఇద్దరు హీరోలు పోటాపోటీగా సినిమా లో నటించారు. ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. టీజర్ కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.. 
 
ఎడిటింగ్ : సాన్ లోకేష్ 
సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్
సంగీతం : సిద్ధూ కుమార్
బ్యానర్ : అభిషేక్ ఫిలిమ్స్
సమర్పణ : రమేష్ పి పిళ్లై
నిర్మాత : రమేష్ పి పిళ్లై
దర్శకుడు : శశి
రిలీజ్ బై :  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ -  ఏ.ఎన్ బాలాజీ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments