పెళ్లికూతురు కాబోతున్న శ్వేతబసు ప్రసాద్.. పెళ్లికి తొందరేం లేదు..

నటి శ్వేతబసు ప్రసాద్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. కొత్తబంగారులోకం, కళావర్ కింగ్, రైడ్, కాస్కో వంటి సినిమాల్లో నటించిన శ్వేత కొన్ని ఒడిదుడుకులతో సాగింది. కొన్నాళ్ల తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లల

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (15:02 IST)
నటి శ్వేతబసు ప్రసాద్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. కొత్తబంగారులోకం, కళావర్ కింగ్, రైడ్, కాస్కో వంటి సినిమాల్లో నటించిన శ్వేత కొన్ని ఒడిదుడుకులతో సాగింది. కొన్నాళ్ల తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు శ్వేత తాజాగా మీడియా ద్వారా తెలిపారు. 
 
అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడోపోయాయని.. ప్రస్తుతం అమ్మాయిలే అబ్బాయిలతు ప్రపోజ్ చేస్తున్నారని.. తాను రోహిత్‌కు గోవాలో ప్రపోజ్ చేశానని.. ఆ తర్వాత అతను పూణేలో తన ప్రేమను అంగీకరించాడని.. ఇంట్లో వారు ఒప్పుకున్నారని చెప్పారు. 
 
కానీ ఇప్పుడైతే పెళ్లికి తొందరేం లేదని శ్వేతబసు ప్రసాద్ తెలిపింది. తమ ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదని శ్వేత తెలిపింది. ప్రస్తుతం శ్వేత తెలుగులో గ్యాంగ్‌స్టర్స్ అనే వెబ్‌ సిరీస్‌‌లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments