Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తొలి బాయ్‌ఫ్రెండ్ మంచి రసికుడే.. అన్ని కళలున్న అందగాడు కూడా.. : శృతిహాసన్

టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో రాణిస్తున్న భామ శృతిహాసన్. దేశంలో ఉన్న గొప్ప నటుల్లో ఒకరైన కమల్ హాసన్ కుమార్తె. శృతిహాసన్‌కు ధైర్యం చాలా మెండు. ఏ పని అయినా ధైర్యంగా చేస్తుంది. ఏ పని చేసినా ధైర్

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (15:53 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో రాణిస్తున్న భామ శృతిహాసన్. దేశంలో ఉన్న గొప్ప నటుల్లో ఒకరైన కమల్ హాసన్ కుమార్తె. శృతిహాసన్‌కు ధైర్యం చాలా మెండు. ఏ పని అయినా ధైర్యంగా చేస్తుంది. ఏ పని చేసినా ధైర్యంగానే చెపుతుంది. తప్పు చేసినా కూడా ధైర్యంగానే అంగీకరిస్తుంది. అలాంటి ఇపుడు ఆమె తన తొలి బాయ్‌ఫ్రెండ్ గురించిన అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రముఖ మ్యాగజైన్ ఫెమీనా తాజా సంచికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. అంతేనా ఈ సంచిక ముఖచిత్రం కోసం ప్రత్యేకమైన హాట్ భంగిమతో ఫోటోకు ఫోజు ఇచ్చింది. ఈ హాట్ ఫోటోతోనే ఆ సంచిక మార్కెట్‌లోకి విడుదలైంది.
 
ఈ సంచికలో శృతిహాసన్ అనేక విషయాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా తన తొలి బాయ్‌ఫ్రెండ్‌పై స్పందిస్తూ.. 'అతను చాలా మంచోడు. ఒక సంగీత కళాకారుడు. మంచి పద్దతులు తెలిసినవాడు. ఇప్పటికే నాకు గుర్తున్నాడంటే చూడండి. అతనిలో రసికత ఏపాటిదో, అతనిలో ఎన్ని కళలు ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోండనీ ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చింది. 
 
అంతేకాదు... చాలామంది అమ్మాయిలకు తొలి బాయ్ ఫ్రెండ్ అంటే చాలా భయంగా ఉంటుంది. అతని గురించి చెప్పాలంటే ఆ నటి కూడా సాహసం చేయదు. కానీ, నాకు అలాంటిదేంలేదని చెప్పుకొచ్చింది. మరి ఇంతకీ అతగాడు ఎవరో, అతనితో ఎందుకు బ్రేకప్ పడిందో మాత్రం శృతిహాసన్ సీక్రెట్‌గా ఉంచింది. దటీజ్ శృతిహాసన్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments