Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిహాసన్‌కు ఏమైంది..? ఆమె ఆరోగ్యం బాగోలేదా?

Webdunia
గురువారం, 7 జులై 2022 (13:21 IST)
టాలీవుడ్ హీరోయిన్ శ్రుతి హాసన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సౌత్‌లో సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని విజయాలు సాధించింది. తాజాగా సోషల్ మీడియాలో శృతిపై అనే రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 
శృతి కి ఆరోగ్యం బాగోలేదని..ప్రజెంట్ హాస్పిటల్ బెడ్ పై చాలా దారుణమైన పోజీషన్‌లో ఉందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వార్తలు అల్లేసాయి. ఇలాంటి వాటి పై స్పందిస్తూ శృతి క్లారిటీ ఇచ్చింది "గత కొన్ని రోజుల నుంచి తనకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
తనకు ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రిలో క్రిటికల్ కండీషన్ లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అవన్ని ఫేక్ న్యూస్‌లు. అందులో ఎలాంటి నిజం లేదు. తాను ఆరోగ్యంగా వున్నానంటూ.. ఓ ఫోటోను షేర్ చేసింది.  తనకు పీసీఓఎస్ ప్రాబ్లమని క్లారిటీ ఇచ్చింది. 
 
ఈ మధ్య కాలంలో అందరి మహిళలో చాలా సాధారణమైన విషయం.. ఆ ఒక్క మాటను ఓట్టుకుని కొందరు కావాలనే తప్పదోవ పట్టిస్తున్నారు.. తాను ఆరోగ్యంగా సంతోషంగా వున్నానని  తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments