Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ సినిమాలకు బ్రేక్: బాలీవుడ్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన శ్రుతిహాసన్..!

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (16:35 IST)
గబ్బర్ సింగ్ సినిమా గోల్డెన్ లెగ్‌గా మారిన శ్రుతిహాసన్ ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీ అయ్యింది. శ్రీమంతుడు హిట్‌తో అమ్మడు బాలీవుడ్ ఆఫర్లలో మెరిసిపోతోంది. బాలీవుడ్‌లోనే మకాం వేసిన శ్రుతిహాసన్ టాలీవుడ్‌కు దూరం కానుందని వార్తలు వస్తున్నాయి. తాను టాలీవుడ్ సినిమాలు చేయడం లేదని చెప్తోంది. శృతి హసన్ తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఫుల్ బిజీగా ఉండటంతో.. కాల్షీట్ల కారణంగా ప్రస్తుతానికి తెలుగు సినిమాలను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.
 
బాలీవుడ్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టిన శ్రుతిహాసన్.. ఒకే టైములో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేయడం కష్టంగా ఉందని.. అందుకే టాలీవుడ్‌కు చిన్న బ్రేక్ ఇవ్వాలనుకుంటుందని తెలిసింది. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ కోసం శ్రుతిహాసన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని.. అందుకే తన తొలి సినిమా అక్కడ నుంచే ప్రారంభించినట్లు సమాచారం. మరి శ్రుతిహాసన్ బాలీవుడ్‌లో పాగా వేస్తుందో లేక దక్షిణాదికే వచ్చేస్తుందో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments