Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌ను తెలివిగా ఇరికించిన శ్రియ.. అంట్లు తోమండి..

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:31 IST)
అందాల నటి శ్రియ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను తెలివిగా ఇరికించింది. మగాళ్లు అంట్లు తోమే ఛాలెంజ్‌ విసిరింది, శ్రియ తన భర్త అండ్రీ కొస్చీవ్‌‌తో గిన్నెలు తోమించింది. అంతేకాదు కొందరు హీరోలను నామినేట్ చేస్తూ వాళ్ళు కూడ తమ భార్యలు కోసం ఇలాంటి పనిచేయాలని ఛాలెంజ్ విసిరింది. ఈ లిస్టులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరసలో ఉన్నాడు. 
 
ఈ మేరకు తన భర్త అంట్లు తోముతున్న వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రియ. దానికి ''గిన్నెలను శుభ్రం చేయండి'' అని కాప్షన్ జోడిస్తూ కొందరు మిత్రులకు ఆ ఛాలెంజ్ విసిరింది. ఈ లిస్టులో అల్లు అర్జున్‌తో పాటు ఆర్య, ఆశిష్ చౌదరి, జయం రవి వున్నారు. 
 
శ్రియ ఛాలెంజ్‌ని స్వీకరించి వీరంతా తమ ఇళ్ళల్లో తమ భార్యలకు సహాయం చేస్తూ అంట్లు తోమవలసిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి శ్రియకు గిన్నెలు తోమడం ఇష్టముంఉండదు. అంట్లు తోమడం కోసమే తాను పెళ్లి చేసుకున్నానని శ్రియ కామెంట్ చేసింది.

శ్రియ విసరిన ఛాలెంజ్ వైరల్‌గా మారడంతో బన్ని అభిమానులు అల్లు అర్జున్ కూడా అంట్లు తోమవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రియ బన్నీని తెలివిగా ఇరికించిందని ఆయన ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments