Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహన్ చేతుల్లో శ్రద్ధా నలిగిపోయిందా? ఫోటో చూస్తుంటే జ్ఞాపకానికి వస్తున్నాయట...

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (10:43 IST)
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్. ఈమె బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై వారిద్దరూ ఎక్కడా స్పందించలేదు. 
 
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రోహన్ పేరుతో ఆమె చేసిన పోస్టు వారిద్దరి సాన్నిహిత్యాన్ని బలంగా చెప్పింది. దాంతో వారిద్దరి అఫైర్‌పై భారీగా రూమర్లు చెలరేగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టి రోహన్ క్లిక్ చేసిన తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేసింది. 
 
ఆ ఫొటోను చూస్తుంటే రోహన్‌తో గడిపిన తాజా విషయాలు గుర్తొస్తున్నాయి అని కామెంట్ పెట్టింది. దాంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం రేకెత్తింది. వాస్తవానికి రోహన్, శ్రద్ధాకపూర్ ఇద్దరు బాల్య స్నేహితులు. వారి స్నేహం ఇటీవల ప్రేమగా మారిందని వారి సన్నిహితులు చెప్పుకొంటున్నారు. కానీ, వారిద్దరూ మాత్రం ఎక్కడా బయటపడటం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

కాచిగూడ రైల్వే స్టేషనులో వాంతులు, ఇంటికెళ్లి సూసైడ్ చేసుకున్న మహిళా టెక్కీ

భర్తను బంధువులతో కలిసి చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments