వ్యభిచారిణిగా బన్నీ హీరోయిన్?!

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (13:43 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఆర్య. దీని సీక్వెల్‌గా ఆర్య -2 వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. పైగా, ఈ చిత్రం సీక్వెల్‌గా సూపర్ హిట్ కొనసాగించింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, ఓ కీలక పాత్రలో శ్రద్దా దాస్ నటించింది. అయితే, ఈ చిత్రం హిట్ అయినప్పటికీ.. శ్రద్ధా దాస్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. 
 
గతకొన్ని నెలలుగా శ్రద్ధా దాస్ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు ఓ మంచి ఛాన్స్ వచ్చింది. అదీకూడా ఓ ప్రయోగాత్మకమైన సినిమాలో నటిస్తుండటం విశేషం. ఈ ప్రయోగాత్మకమైన సినిమాలో శ్రద్దా దాస్ వేశ్యగా నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో జగపతిబాబు హీరోగా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ అవుతుందట. మరి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments