Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ కోసం 6000 మంది అమ్మాయిలు...

'బాహుబలి' చిత్రంతో ఓ రేంజికి వెళ్లిపోయిన ప్రభాస్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఈ బాహుబలి కోసం ఇపుడు ఏకంగా 6000 మంది అమ్మాయిలు తమ ప్రొఫైళ్లను ప్రభాస్‌కు పంపారట. ప్రభాస్ ఇష్టపడితే పెళ్లాడాతామంటూ వారు చక్కగా అందుల

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (14:21 IST)
'బాహుబలి' చిత్రంతో ఓ రేంజికి వెళ్లిపోయిన ప్రభాస్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఈ బాహుబలి కోసం ఇపుడు ఏకంగా 6000 మంది అమ్మాయిలు తమ ప్రొఫైళ్లను ప్రభాస్‌కు పంపారట. ప్రభాస్ ఇష్టపడితే పెళ్లాడాతామంటూ వారు చక్కగా అందులో రాసి పంపారట. 
 
మరోవైపు ప్రభాస్-అనుష్క పెళ్లాడితే బావుంటుందంటూ నెటిజన్లు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇదిలావుంటే ప్రభాస్ కు ఆల్రెడీ ఓ అమ్మాయిని చూశారనే టాక్ వినిపిస్తోంది. మరి ప్రభాస్ ఎవరిని చేసుకుంటారన్నది సస్పెన్సుగా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments