Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోటో షూట్ అదిరింది.. శివాని లుక్ భలేగుంది.. టాలీవుడ్ ప్రియాంక చోప్రా ఆమేనా?

తెలుగు హీరో రాజశేఖర్ ప్రస్తుతం సక్సెస్ కోసం ''గరుడవేగ'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తాను హీరోగా ఉండగానే తన వారసురాలిగా కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్లాన్‌ల

Webdunia
బుధవారం, 31 మే 2017 (12:16 IST)
తెలుగు హీరో రాజశేఖర్ ప్రస్తుతం సక్సెస్ కోసం ''గరుడవేగ'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తాను హీరోగా ఉండగానే తన వారసురాలిగా కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలను రాజశేఖర్ సంప్రదించినట్లు తెలుస్తోంది.
 
చాలాకాలంగా రాజశేఖర్ కూతురు శివాని తెరంగేట్రంపై వార్తలొస్తున్నాయి. నిర్మాత, సినీ నటి జీవితా రాజశేఖర్ కూడా శివాని తెరంగేట్రంపై ప్రకటన చేసినా.. ఇంకా శివానిపై సినిమా ఖరారు కాలేదు. ఇటీవల శివానితో చేయించిన ఓ ఫోటో షూట్ ఆమె మూవీ ఎంట్రీపై చర్చకు కారణమైంది. 
 
గ్లామరస్ లుక్‌లో హీరోయిన్‌కు కావాల్సిన అన్ని ఫీచర్స్‌తో అదరగొడుతుంది శివాని. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలను చూసి టాలీవుడ్ ప్రియాంక చోప్రా శివాని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ అయితే మాత్రం తప్పకుండా శివాని మంచి క్రేజ్ లభిస్తుందని సినీ పండితులు జోస్యం చెప్పేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైడ్రాకు త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్.. రంగనాథ్ ప్రకటన

ములుగు జిల్లాలో కాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments