Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్పా శెట్టి-రిచర్డ్ గేర్ ముద్దుల కేసు: కొట్టివేయాలన్న ముంబై కోర్టు

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (15:29 IST)
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రిచర్డ్ గేర్ ముద్దు కేసుపై ముంబై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో నటి ఫిర్యాదును కొట్టివేయాలని బాంబే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2007లో జరిగిన ఓ కార్యక్రమంలో శిల్పా శెట్టిని హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ల ముద్దెట్టుకున్నాడు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. 
 
తాజాగా ఈ కేసులో తనపై దాఖలైన ఫిర్యాదును కొట్టివేయాలని నటి కోరింది. నటిపై మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు స్పందించింది. రిచర్డ్ ఒక కార్యక్రమంలో శిల్పాను బహిరంగంగా ముద్దుపెట్టుకున్న తరువాత 'అశ్లీలత' ఆధారంగా ఇద్దరు నటులపై న్యాయవాది పూనమ్ చంద్ భండారి ఫిర్యాదు చేశారు. 
 
శిల్పా శెట్టి తరఫు న్యాయవాది వాదిస్తూ, 'ఈ కార్యక్రమం లక్ష్యం దాతృత్వం-యు ఎయిడ్స్ గురించి అవగాహన వ్యాప్తి చేయడమేనని న్యాయవాది పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమంలో ఇద్దరు నటులు ఇలా ముద్దులు- హగ్‌లు చేయడంపై న్యాయవాది ఖండించారు. అయితే శిల్పాశెట్టి అభ్యర్థన మేరకు ఈ కేసుపై ముంబై కోర్టు స్పందిస్తూ... ఈ కేసును కొట్టివేయాలంటూ.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments