Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్ ఖాన్ ... ఆ విషయంలో చాలా పూర్ బాసూ!!!

ప్రముఖ బాలీవుడ్ నటుడు కింగ్ ఖాన్ తన పదవ తరగతి మార్కుల జాబితా ఇప్పుడు ఇంటర్నెట్లో హలచల్ చేస్తుంది. ఈ మార్కుల జాబితాలో షారుఖ్ ఖాన్‌కు ఇంగ్లీషులో 51 మార్కులే వచ్చాయి. ఇదే ఇప్పుడు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తికి మిగిలిన సబ్

Webdunia
గురువారం, 18 మే 2017 (21:27 IST)
ప్రముఖ బాలీవుడ్ నటుడు కింగ్ ఖాన్ తన పదవ తరగతి మార్కుల జాబితా ఇప్పుడు ఇంటర్నెట్లో హలచల్ చేస్తుంది. ఈ మార్కుల జాబితాలో షారుఖ్ ఖాన్‌కు ఇంగ్లీషులో 51 మార్కులే వచ్చాయి. ఇదే ఇప్పుడు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తికి మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే ఇంగ్లీష్‌లో చాలా తక్కువ మార్కులు రావడం అనే ఈ అంశం ఇప్పటికే  మిశ్రమస్పందనతో ఇంటర్నెట్లో చక్కర్లుకొడుతోంది.     
 
దీని ఆధారంగా ఇప్పుడు ఒక కొత్త అంశాన్ని చాలామంది యువకులు లేవనెత్తుతున్నారు. "జీవితంలో మార్కుల ప్రాముఖ్యత ఎంత?" అంటూ పలువురు ఇప్పటికే  మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో, "జీవితంలో ఏమి కావాలనే లక్ష్యం నిర్ణయించుకొన్న వారికి, దానికి అనుగుణంగా కష్టపడే వారికి మార్కులు అనేది ఆధారం కాదని" కొందరు విద్యార్థినీవిద్యార్థులు ఫేసుబుక్ పేజీలో ఇప్పటికే పోస్ట్ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments