Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. యూట్యూబ్ స్టార్ షణ్ముక్‌కు ఇక్కట్లు తప్పవా?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (16:51 IST)
డ్రంకెన్ డ్రైవ్ కేసులో యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్‌ పట్టుబడ్డాడు. ఈ కేసులో జస్వంత్‌కు పోలీసుల ఉచ్చు బిగుస్తుస్తోంది. ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ కేసులో షణ్ముక్ పట్టుబడ్డాడు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి పోలీసులు ఇచ్చే కౌన్సెలింగ్‌కు షణ్ముక్ హాజరుకాలేదు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు.
 
డ్రంకెన్​ డ్రైవ్​పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతటి కఠినమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్​స్టార్​ షణ్ముక్​ అతివేగంగా కారు నడిపి జూబ్లీహిల్స్‌లో వాహనాలను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కారుతో ఢీ కొట్టాడు. 
 
పోలీసులు అక్కడికి చేరుకొని షణ్ముక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా 170 పాయింట్లుగా తేలిందని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. 'సూర్య', 'సాఫ్ట్​వేర్​​ డెవలపర్​' వంటి పలు వెబ్​సీరిస్‌లలో షణ్ముఖ్​ నటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments